యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర”. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ బాణీలు అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహిస్తున్నారు.…