సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజ రాజ చోర”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర”. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ బాణీలు అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేయనున్నారు.
Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజాగా “రాజ రాజ చోర” మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాపై ప్రశంసలు కురిపించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మరియు పాటలు ఇప్పటికే సినిమా ప్రియులలో మంచి అంచనాలను పెంచాయి. రాజవరపు భాస్కర్ రాజు అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఒక దొంగ పాత్రలో శ్రీ విష్ణు నటిస్తున్నాడు. శ్రీ విష్ణు చివరిగా అనిష్ కృష్ణ దర్శకత్వం వహించిన “గాలి సంపత్”లో కనిపించారు. ఇప్పుడు శ్రీ విష్ణు “రాజ రాజ చోర” మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!