రాజ్ తరుణ్ జీవితంలోకి కొత్త ఇల్లు…. నవ వధువు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ దాంపత్య జీవితంలోకి త్వరలో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. లాక్ డౌన్ టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ మొదట ఓటీటీలోనూ, ఆ తర్వాత ఈ యేడాది జనవరిలో థియేటర్లలోనూ విడుదలైంది. అలానే ఇటీవల అతను నటించిన పవర్ ప్లే మూవీ సైతం రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో స్టాండప్ రాహుల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకుని అందులోకి తల్లిదండ్రులతో పాటు మారాడు. కొత్త ఇల్లు ఏర్పడిన వేళావిశేషం కావచ్చు…. ఇతగాడికి సంబంధాలు చూసి, పెళ్ళి చేయాలని పెద్దలు భావిస్తున్నారట. దాంతో అతని కోసం నవ వధువును వెతికే పనిలో పడ్డారట. వచ్చే యేడాదిలో రాజ్ తరుణ్ పెళ్ళి ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ రాజ్ తరుణ్ త్వరలో తానో ఇంటివాడిని కాబోతున్నానని చెప్పడంతో ఈ వార్తలకు సాధికారికత ఏర్పడింది.
Also Read
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!