Home
Raj Tarun
Raj Tarun News
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సరికొత్త ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ “టార్టాయిస్”. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అమృత చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పరిచయం..’ అంటూ సాగే ఎమోషనల్ మెలోడీ… -
Amrutha Chowdary : టాలీవుడ్లోకి మరో టాలెంటెడ్ బ్యూటీ
టాలీవుడ్లో సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి హీరోయిన్గా రాణించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ, ఆ కలనే నిజం చేసుకునేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తోంది అమృత చౌదరి. ఏమాత్రం సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం నటనపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. ఇప్పుడు రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అమృతకి చిన్న వయసు నుంచే నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది. సరిగ్గా 16 ఏళ్ల… -
Pellindi Kani NO Kahani: పెళ్ళైంది కాని NO కహాని ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!
టాలీవుడ్లో ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం “పెళ్ళైంది కాని NO కహాని”. ‘మై 3 సినిమాస్’ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో శ్రీహరి, స్మిత జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతుల… -
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
యంగ్ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ నుంచి మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలియజేసింది. అయితే ఈ సినిమా కథాంశం వింటే ఎవరైనా థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. ‘టార్టాయిస్’లో రాజ్ తరుణ్ పాత్రకు నిద్రలో… -
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
తమిళ బిగ్ బాస్ విజేత ఆరి అర్జునన్ ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కించిన ‘GS’ (గాడ్స్ అండ్ సోల్జర్స్) అనే చిత్రం ద్వారా ఆరి టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఒక ఆసక్తికరమైన క్రాస్ ఓవర్ జరుగుతోంది. ఆరి అర్జునన్ ఈ… -
Lavanya Drunk Driving Case: నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!
Lavanya Skips Court Today in Drunk Driving Case: సంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య చేసిన హంగామా సంచలనంగా మారింది. బుధవారం కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామం వద్ద జరిగిన ఘటనలో ఆమె కారుతో ఒక బైక్‌ను ఢీకొట్టడం, అనంతరం గ్రామస్థులతో వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.… -
Lavanya Drunk Driving Case: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్.. కేసు నమోదు!
హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. మద్యం మత్తులో ఉన్న ఆమె సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పాజిటివ్ రావడంతో.. లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి లావణ్య కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. లావణ్య మల్లేపల్లి వద్ద తన కారుతో ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం ఆమె… -
Raj Tharun : రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ ట్రైలర్ రిలీజ్
Raj Tharun : యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్పట్లో వరుసహిట్లు కొట్టాడు. కానీ ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. పైగా వరుస కాంట్రవర్సీ లతో ప్రేడ్ అవుట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఆయన నటించిన చిరంజీవ అనే సినిమా నేరుగా ఓటీడీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ ను సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఈ… -
Raj Tarun : హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో హీరో రాజ్ తరుణ్‌పై మరోసారి కేసు నమోదు అయింది. కోకాపేట్‌లోని విల్లాలో నివాసం ఉంటూ తనపై దాడి జరిగిందని లావణ్య ఫిర్యాదు చేశారు. -
Gods and Soldiers : తమిళ సినీ పరిశ్రమలోకి రాజ్ తరుణ్
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు…
తాజావార్తలు
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!