తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది..
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం…
రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే యువకుడి హార్డ్ డిస్క్ పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను లావణ్య స్వయంగా విడుదల చేసింది.మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని వీడియోలను లావణ్య విడుదల చేసింది. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీ వీడియోతో పాటు కొన్ని ఫోటోలు సైతం లావణ్య విడుదల చేసింది.…
రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసారు. మస్తాన్ సాయి ఆగడాలు, యువతులను బ్లాక్ మెయిల్ చేసిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. హార్డ్ డిస్క్ లో మరికొందరి యంగ్ హీరోలకు చెందిన వారి వ్యక్తిగత వీడియోలు ఉన్నాయనే వ్యహహారం సంచలనంగా మారింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి మరోసారి వెళ్ళిన లావణ్య మస్తాన్ సాయి కేసులో డ్రగ్స్ కోణాన్ని…
Special Focus On Harsha Sai, Jani Master And Raj Tarun : కింద మీద పడి ఫేమస్ అయిన వాళ్ళు అడ్డంగా బుక్ అవుతున్నారా? ఎలాగోలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారా? పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆడుకుని వాడుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాజ్ తరుణ్ జానీ మాస్టర్ హర్ష సాయి అదే చేశారా? మొన్న హీరో రాజ్ తరుణ్, నిన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఈరోజు…
రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నిరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ.. నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Netizens Wex up With Lavanya – Raj Tarun Issue: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని మాజీ ప్రియురాలుగా, భార్యగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈమధ్యే చార్జిషీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్, లావణ్య కొన్నాళ్లు కలిసి జీవించారని, అందుకు లావణ్య సమర్పించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.…
Lavanya Caught Raj Tarun with Malvi Malhotra at Mumbai: రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజానికి ఈ ఉదయం తరుణ్- లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ చార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్…
Lavanya Says she Consumed Drugs with Raj Tarun: లావణ్య ఎన్టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లావణ్య ఒక డ్రగ్స్ అమ్మే వ్యక్తి, లావణ్య చాలామంది వ్యక్తులతో అఫైర్ లో ఉంది అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భాలు చూశాం కదా అంటే నేను డ్రగ్ అమ్ముతానని రాజ్ తరుణ్ ఎప్పుడూ చెప్పలేదని ఆమె కామెంట్ చేసింది. నా జీవితంలో నేను డ్రగ్స్ కొనలేదు, అమ్మలేదు దయచేసి ఆ మాటలు మాట్లాడొద్దు అని ఆమె…
Lavanya Says She Loves Raj Tarun Although He has Affairs With Heroines: రాజ్ తరుణ్ మీద గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమెకు అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన క్రమంలో ఆమె ఎన్టీవీతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు గతంలో రాజ్ తరుణ్ కి పలువురు హీరోయిన్లతో అఫైర్స్ ఉన్నాయని మీడియా ముందే కామెంట్ చేశారు అవి నిజమేనా అని అడిగితే అవును నిజమేనని లావణ్య చెప్పుకొచ్చింది.…