Home
Rains
Rains News
-
Tomato Price: అక్కడ టమాటా ధర కిలో రూ.250.. బెంబేలెత్తుతున్న జనాలు..!
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయిలో కిలో రూ.200 దాటాయి. గంగోత్రి ధామ్‌లో అయితే టమాటా కిలో రూ.250కి విక్రయిస్తున్నారు. -
Delhi Rains: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నీట మునిగిన 56 రోడ్లు..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని చూపుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 56 రోడ్లు నీట మునిగాయి. -
El Nino: పసిఫిక్‌లో “ఎల్ నినో”.. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటన.. వర్షాలపై ప్రభావం
El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. -
TS Rain: తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
TS Rain: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు సోమవారం రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశారు. -
Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. -
Monsoon: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. -
Himachal Rain: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు. ఉప్పొంగుతున్న నదులు.. రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు..!
హిమాచల్ ప్రదేశ్‌లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి. -
Floods: హిమాచల్ వరదల్లో 6గురు మృతి.. వందల సంఖ్యలో మూగజీవాల మృత్యువాత
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. -
Heavy Rains: మధ్యప్రదేశ్‌లో వరుణుడి ప్రతాపం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
మధ్యప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, మంగళవారం ఉదయం వరకు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. -
Heavy Rains: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్
Rains, Andhra Pradesh, Heavy rain, Coastal Andhra Pradesh, Rayalaseema,
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Neha Bora: ‘‘ఆలయాల్లో పూజారుల అత్యాచారాలు’’.. నేహా బోరా వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!