రాజమహేంద్రవరంకు మాతా శిశు ప్రత్యేక సేవలు, ఉభయ గోదావరి జిల్లాల వారికి ఆధునాతన నియోనాటల్, పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు. రాజమహేంద్రవరం & గోదావరి జిల్లా పరిసర ప్రాంత ప్రజలు మెరుగైన ఆరోగ్య సంరక్షణకు, ఆధునిక చికిత్సకు పెద్ద నగరాలకు వెళ్ళే శ్రమను తగ్గిస్తుంది. Also Read:India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ.. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నెట్ వర్క్…
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను ఎదుర్కొని విజేతలుగా నిలిచిన లిటిల్ ఛాంపియన్స్‌తో కలిసి రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వేడుకలు జరిపింది.
తమకెదురైన అతి పెద్ద సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కోవడం ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, వైజాగ్ లోని డాక్టర్ల బృందం 26 వారాలకే కేవలం 430 గ్రాముల బరువుతో జన్మించిన అర్జున్ వర్మకు ప్రాణం పోశారు. ఆరోగ్య పరంగా అనేక సవాళ్లు ఎదురైనా, 85 రోజుల పాటు నిరంతరాయంగా అందించిన చికిత్స తరువాత హాస్పిటల్ నుంచి అతనిని డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్‌లో అత్యంత వేడుకగా నిర్వహించిన ఎన్‌ఐసీయూ గ్రాడ్యుయేషన్ వేడుకలో అర్జున్ వర్మతో పాటుగా అదే నెలలో, నెలలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ శ్రీమంతుడు తన ఉదార గుణంతో మరిన్ని సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడే ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చికిత్స అందించడానికి మహేష్ ఇప్పుడు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మహేష్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్…