పోసాని కృష్ణ మురళిని కస్టడీకి కోరుతూ గత రెండు రోజుల క్రితం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సోమవారం కడప ఫోర్త్ ఏడిజే కోర్ట్ ముందు విచారణకు రానున్నది. రైల్వే కోడూరు కోర్ట్ జడ్జ్ తేజ సాయి ట్రైనింగ్ కోసం నెల రోజులు సెలవు పై వెళ్లడంతో పోసాని కస్టడీ పిటిషన్ ను కడప కోర్టులో విచారించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ…