MLA Arava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ… తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో…