యువత రోజు రోజుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై వేలాడుతూ స్టంట్స్ చేస్తూ.. వీడీయో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Lover Suicide: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని యువతి పేరెంట్స్.. యువకుడు సూసైడ్ అయితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్…