సింగల్ లైనర్స్ ని సూపర్బ్ రాయడంలో, హీరో క్యారెక్టర్ తోనే హిట్ కొట్టడంలో పూరి జగన్నాథ్ తర్వాత అంతటి డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. అరెవో సాంబ రాస్కోరా అంటూ గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హరీష్ శంకర్. మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి…