Raakshasa Kaavyam Villians Anthem: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నవీన్ రెడ్డి, వసుంధర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ “రాక్షస కావ్యం” సినిమాను దర్శకుడు శ్రీమాన్…