హైదరాబాద్ గల్లీ నుంచి ఆస్కార్ స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ వరకూ వెళ్లాడు రాహుల్ సిప్లిగంజ్. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ని అన్ని బాషల్లో కాలభైరవతో కలిసి పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ తన ఆస్కార్ జర్నీ విశేషాలని షేర్ చేసు�