ప్రముఖ సింగర్ చిన్మయి పై మరోసారి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇంతకుముందు కూడా పలు సార్లు సోషల్ మీడియాలో చిన్మయి ట్రోల్స్‌కి గురయ్యారు కానీ ఈసారి హద్దులు దాటేశారు. అసలు సంగతి ఏంటంటే చిన్మయి భర్త, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో “మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా చిన్మయి నిర్ణయం” అని చెప్పారు. అదే విషయాన్ని కొందరు నెటిజన్లు వక్రీకరించి ట్రోలింగ్ మొదలుపెట్టారు. మొదట్లో ఆమెను, ఆమె భర్త ను టార్గెట్…
Rahul Ravindran : రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన. తాజాగా ఓ ఇంటర్యూలో తన భార్య తాళిబొట్టు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి ఆడవారి సమస్యలపై ఎప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. ఇండస్ట్రీలో, సమాజంలో మహిళలపై జరిగే దాడులు,…
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు. Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు..…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ప్రేమ కథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన మునుపటి సినిమాల్లాగే, ఈ సినిమాకు రాహుల్ తన సున్నితమైన భావోద్వేగ టచ్, అందమైన కథన శైలితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ రావడంతో,…