‘ప్రేమను మరో కోణంలో చూపించే చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన దీక్షిత్ తన అనుభవాలను పంచుకున్నారు. “సాధారణంగా మనం వినోదం కోసం సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన…
బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read:Little Hearts : దుమ్ము లేపిన…