Ragi Sangati Recipe: చాలామందికి రాగి సంగటి అంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒకసారి సరైన పద్ధతిలో చేస్తే, ఇష్టం లేని వాళ్లూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీనిని. నోట్లో వెన్నెల కరిగినట్టుగా మెత్తగా ఉండే రాగి సంగటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సంగటిని సరైన కొలతల్లో, కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. రాగి సంగటి మన పెద్దల కాలం నాటి బలమైన ఆహారం.…