Home
Raghava Lawrence
Raghava Lawrence News
-
Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..
Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ… -
LCU : నిర్మాతగా లోకేష్ కనగరాజ్.. బెంజ్ షూటింగ్ స్టార్ట్..
లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి ఇప్పటి వరకు త్రీ మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడింటికీ లోకేశ్ కనగరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ ఫోర్త్ ఇన్స్టాల్ మెంట్ మూవీ బెంజ్‌లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకీ. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్‌కు బెంజ్‌ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు లోకీ స్టోరీ ఇవ్వడంతో పాటు.. ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. Also… -
Raghava Lawrence: మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్
తమిళ, తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్, తన సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా, చెదపురుగుల కారణంగా ఒక కుటుంబం కష్టపడి దాచుకున్న లక్ష రూపాయల నోట్లు పాడైపోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిన సంఘటన సోషల్ మీడియా ద్వారా లారెన్స్ దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించి, ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఆ మొత్తాన్ని అందించి… -
Pooja Hegde : ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పూజ కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో కనిపించి తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు తిరిగి… -
Raghava Lawrence : కాంచన 4ను పట్టాలెక్కించిన లారెన్స్
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. Also Read :Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ కాంచన 4లో ఫీమేల్ లీడ్… -
Lawrence : హారర్ కామెడీగా వస్తున్న సూపర్ హిట్ ఫ్రాంజైజీ సినిమా
ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్… -
Kanchana – 4 : దెయ్యంగా పొడుగు కాళ్ల సుందరి..
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్… -
RL25 : రమేష్ వర్మ డైరెక్షన్లో రాఘవ లారెన్స్ కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది
RL25 : కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా తన సత్తా నిరూపించుకుని డైరెక్టర్ గా మారారు రాఘవ లారెన్స్. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. -
Raghava Lawrence : రాఘవ లారెన్స్ 25వ సినిమాకు దర్శకుడిగా ‘వర్మ’..
ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్లో తెలియనివారే ఉండరు. రాక్షసుడు, ఖిలాడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఎ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు కోనేరు సత్యనారాయణ. తమ సంస్థలో ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను… -
Raghava Lawrence: నేను భయపెడతాను.. మీరు భయపడతారు..
Raghava Lawrence: రాఘవ లారెన్స్ స్వయంగా తానే కథ రాసి దర్శకత్వం వహించిన చిత్రం ముని.. 2007లో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.
తాజావార్తలు
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
-
ChatGPT: ప్రాణాలు తీసిన ChatGPT వైద్యం.. మూర్ఛ వ్యాధితో మహిళ మృతి.. ఓపెన్ఏఐపై దావా..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?