Raghava Lawrence Birthday: బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడి.. ఇండస్ట్రీ గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగిన రాఘవ లారెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence Birthday: ప్రపంచం అతని ధైర్యాన్ని చూసి తలవంచుకుంది. మనసులో కోరిక ఉంటే ఏ లక్ష్యం కష్టం కాదని నిరూపించాడు. ఎంతో కష్టపడి ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నారు రాఘవ్ లారెన్స్. పుట్టినరోజు స్పెషల్‌లో రాఘవ్ లారెన్స్ జీవితంలోని కొన్ని పేజీలను తెలుసుకుందాం.
బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాటం
1976 అక్టోబర్ 29న చెన్నైలోని రాయపురంలో జన్మించిన రాఘవ్ లారెన్స్ బాల్యం అంత సులువుగా ఏం లేదు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని తరువాత, అతను చాలా కాలం పాటు చికిత్స పొందాడు. అతను జీవిత యుద్ధంలో గెలిచాడు. ఆయన రాఘవేంద్ర స్వామి ఆరాధకుడని, అందుకే ఆయన పేరు అలాగే పెట్టుకున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే రాఘవ్ లారెన్స్ అసలు పేరు రాఘవేంద్ర లారెన్స్.
Also Read
- Ramayana Song: "కాపీ కొట్టేశాడా..?".. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
- Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
Read Also:Puneeth Rajkumar: ప్రజల మనస్సులో నిలిచి మరణాన్ని జయించిన పునీత్ రాజ్ కుమార్..
కష్టపడుతూనే విజయం
రాఘవ చిన్నతనంలో కార్ క్లీనర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో అతనికి ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్రాయన్ కారు బాధ్యతలు అప్పగించారు. అతను తన పనితో పాటు నృత్యం చేసేవాడు. ఒకసారి రజనీకాంత్ అతని డ్యాన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి రాఘవ్‌ని డాన్సర్స్ యూనియన్‌లో చేర్చుకున్నారు. దీని తర్వాత రాఘవ్ లారెన్స్ అదృష్టం మారిపోయింది.
రాఘవ్ లారెన్స్ కెరీర్
రాఘవ్ తన కెరీర్‌ని కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత తెలుగు సినిమా నుంచి నటనలోకి అడుగుపెట్టారు. 2001 సంవత్సరంలో అతను తన పేరును రాఘవేంద్ర నుండి రాఘవగా మార్చుకున్నాడు. నేడు, అతను కొరియోగ్రాఫర్‌తో పాటు, స్వరకర్త, నేపథ్య గాయకుడు, నటుడు కూడా.
Read Also:Health Tips: మారుతున్న వాతావరణంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారు.. ఈ పనులు చేస్తూ ఉండండి
తాజావార్తలు
-
RRB Station Master Recruitment 2026: రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు!
-
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
-
China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
-
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!