Raghava Lawrence about Chandramukhi 2 Result: కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రముఖిగా నేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్ నటించినది. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనా సరే అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది.…