బాలివుడ్ హీరోయిన్ పరిణితి చొప్రా ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.. ఈవివాహ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్…