మనం వాడే కూరగాయలలో ఒకటి ముల్లంగి.. సాంబార్ లలో ఎక్కువగా వాడుతారు.. ఈ ముల్లంగిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. రైతులు కూడా ఈ పంటను పండిస్తున్నారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అ�