విశాలమైన ఈ విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. మనిషి ఒంటరి జీవి కాదని, విశ్వంలో మరో జీవం ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. దీనికోసం అనేక ప్రాంతాల్లో రేడియో రిసీవింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, గత కొన్ని రోజులుగా సుమారు నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న పాలపుంత నుంచి రేడియో తరంగాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకు ఒకసారి ఈ రేడియో తరంగాలు రావడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.…