రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఆపరేషన్ రావణ్'. ఈ సినిమాలో రాధిక ఓ కీలక పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను మంగళవారం రివీల్ చేశారు.
Radhika Sharathkumar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల్లోనే కాదు బయట కూడా ఆమె రెబల్. ఏది మాట్లాడినా నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పుకొచ్చేస్తోంది.
Radhika Sharathkumar: చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నటి రాధికా శరత్ కుమార్. బోల్డ్ గా నటించాలన్నా ఆమె.. బోల్డ్ గా మాట్లాడాలన్నా ఆమె.. నిజాన్ని నిక్కచ్చిగా అందరిముందు చెప్పగల సత్తా ఉన్న నటి రాధికా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాధికా తాజాగా లవ్ టుడే సినిమాలో కీలక పాత�