సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గీత వయస్సు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు చివరి శ్వాస విడిచారు. గీత, ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్. రాధ భార్య. చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన రాధికకు గీత నిరంతరం మద్దతుగా నిలిచారు. Darshana: భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా:…