దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న విషయం విదితమే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందని చాలా రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తుండగా, మేకర్స్ మాత్రం సినిమాను ఖచ్చితంగా విడుదల చేస్తామని ఇప్పటి వరకూ చెప్తూ వచ్చారు. అయితే ఒకవైపు రోజురోజుకూ ఆందోళకరంగా మారుతున్న పరిస్థితులు, మరోవైపు రూమర్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా విడుదల గురించి ఇప్పటిదాకా కన్ఫ్యూజన్…
‘ఆర్ఆర్ఆర్’ వాయిదా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల గురించి చాలా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సినిమా వాయిదా తప్పదు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ రూమర్స్ కు సమాధానంగా అనుకున్న ప్రకారం జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారిక ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు మరోమారు కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి…
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సినిమా విడుదలను మరోమారు వాయిదా వేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’ విడుదల కూడా వాయిదా పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ‘రాధేశ్యామ్’ ట్రెండ్ అవుతోంది కూడా. ‘రాధే శ్యామ్’ విడుదల వాయిదా పడిందని, ముందుగా ప్రకటించినట్లుగా జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా…