Home
Radhakrishna Kumar
Radhakrishna Kumar News
-
Radheshyam : తుస్ అంటగా… బాబు గోగినేని సెటైర్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు… -
Prabhas: అభిమాని మృతి.. పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్
Prabhas, పూజ హెగ్డే జంటగా నటించిన “రాధేశ్యామ్” సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఏకకాలంలో హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ సినిమా మా స్పందన ఎలా ఉన్నా సరే కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మంచి కలెక్షన్లతో సినిమా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా గుంటూరు జిల్లాలోని కారంపూడి పల్నాడు ఐమాక్స్… -
Radheshyam : 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్… లెటర్ వైరల్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు… -
Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
కొత్త జీవో కోసం టాలీవుడ్ చేసిన పోరాటం ఫలించింది… కొత్త జీవో వచ్చేసింది అని అంతా సంతోషించే సమయంలోనే చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్త జీవో ప్రకారం శుక్రవారం విడుదల కానున్న “రాధేశ్యామ్”కు తిప్పలు తప్పట్లేదు. ఇక భారీ బడ్జెట్ తో పెద్ద సినిమాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలకు కొత్త జీవో 13తో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఈ కొత్త జీవో కారణంగా 100 కోట్లు దాటినా పెద్ద బడ్జెట్ సినిమాలు ఇష్టానుసారంగా… -
Radhe Shyam : ప్రభాస్ తో రాజమౌళి చిట్ చాట్… పిక్స్ వైరల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న చిత్రం “రాధే శ్యామ్” విడుదల కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంతో దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ప్రభాస్ థియేటర్లలోకి రాబోతున్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్, తమన్… -
Radhe Shyam : థమన్ మ్యూజిక్ వెనుక స్పెషల్ రీజన్
ప్రభాస్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. మరికొన్ని గంటల్లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీగా ఉన్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ బహుభాషా ప్రేమకథ 1970ల నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్ విక్రమాదిత్యగా, హస్తసాముద్రికుడిగా, విక్రమాదిత్య లవర్ ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం… -
Radhe Shyam : రాజమౌళి సలహా… సెన్సార్ అయ్యాక చేంజెస్ !!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ చిత్రంలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన బజ్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ‘రాధే శ్యామ్’ ప్రత్యేక షోను వీక్షించి, పలు మార్పులను సూచించాడట. అయితే ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయ్యింది. అయినప్పటికీ మేకర్స్ రాజమౌళి ఇచ్చిన విలువైన… -
Radhe Shyam : రిలీజ్ కు మూవీ రెడీ… ఈ టైంలో ప్రభాస్ అలా వెళ్లిపోయాడేంటి!?
నిన్న మొన్నటి వరకు “రాధేశ్యామ్” ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపిన సినిమా విడుదల సమయంలో లేకుండా పోయాడు. ‘సాహో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మన యంగ్ యంగ్ రెబల్ స్టార్ “రాధేశ్యామ్” సినిమాతో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ప్రభాస్ వెకేషన్ కి వెళ్లడం ఆసక్తికరంగా… -
Thaman : పవర్ ఫుల్ మ్యూజిక్ స్కోర్ వెనకున్న రహస్యం ఇదేనట !
సంచలన సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తన మ్యూజిక్ ద్వారా సినిమాలకు అద్భుతమైన విజయాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో అఖండ, భీమ్లా నాయక్ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విపరీతమైన ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాల విజయానికి అత్యంత ఆకర్షణీయమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఇలాంటి పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, సీక్రెట్స్ ను వెల్లడించారు. ఇప్పుడు థమన్… -
Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ,…
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!