అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లో లైంగిక వేధింపులు, వేధింపుల జాత్యహంకారంతో మహిళా కార్మికులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రెస్టారెంట్లలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి 100 మంది ఉద్యోగులను ఆరా తీయగా.. ఎక్కువగా మహిళలు ఫిర్యాదు చేశారు.