ఆస్ట్రేలియాలో రేసిజం మొదలైంది. విపరీతమైన ద్వేషంతో ఇండియన్స్, ఇతర దేశస్థులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ అంటూ ర్యాలీలు చేపడుతున్నారు ఆస్ట్రేలియన్లు. స్కూళ్లో చదివే వాళ్లపైన, ఆఫీసుల్లో, కార్మికులపై వివక్ష చూపిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా వీధులన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరు దాడిచేస్తారోనని భయంతో బతుకుతున్నారు విదేశీయులు. ఆస్ట్రేలియాలో మాస్ ఇమ్మిగ్రేషన్ ఆపేయాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా.. పేరుతో మొదలైన ర్యాలీలు కార్చిచ్చులా దేశమంతా అంటుకున్నాయి. ర్యాలీల…