కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. అజిత్ సినిమా రిలీజ్ అయితే అయన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే మక్కువ ఎక్కవ. గతంలోను ఫార్ములా వన్ రేసింగ్ పాల్గొని మెడల్స్ సాధించాడు అజిత్. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఒక టీమ్ ను రెడీ చేసి ఈ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్…