తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది.. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వరుస కార్యక్రమాలు చేపడుతోంది.. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రైతు డిక్లరేషన్‌ణు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది.. అందులో భాగంగా.. మే 21 నుండి జూన్ 21 వరకు రైతు రచ్చ బండ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ప్రతి పోలింగ్ బూత్‌లో కరపత్రాలు, ఫ్లెక్సీలు పెడతాం.. రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తాం అన్నారు.…