Revanth Reddy: మే 21 నుంచి రైతు రచ్చ బండ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది.. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత వరుస కార్యక్రమాలు చేపడుతోంది.. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రైతు డిక్లరేషన్‌ణు జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది.. అందులో భాగంగా.. మే 21 నుండి జూన్ 21 వరకు రైతు రచ్చ బండ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ప్రతి పోలింగ్ బూత్‌లో కరపత్రాలు, ఫ్లెక్సీలు పెడతాం.. రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తాం అన్నారు. 400 మంది ముఖ్య నాయకులను గుర్తించాం, ప్రతి నాయకుడు 40 గ్రామ పంచాయతీలలో రచ్చ బండ నిర్వహించాలి.. ప్రతీ నాయకుడు గ్రామాల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. డీసీసీలు సమావేశాలు నిర్వహించి గ్రామాలకు వెళ్లి కార్యాచరణలో పాల్గొనాలన్న ఆయన.. జూన్ 2న ప్రతి గ్రామంలో డప్పు చాటింపు వేసి రైతు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also: Karate Kalyani: కరాటే కల్యాణ్ కిడ్నాప్! ఇలా స్పందించిన ఆమె సోదరుడు..
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
ప్రతి మండల, జిల్లా, బూత్ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం.. కేసీఆర్ వచ్చిన తర్వతా వెలిసిన వైన్‌షాప్.. కల్లు దుకాణాల వద్దకూడా ఫ్లెక్సీలు పెడతాం, బెల్ట్ షాపులు దగ్గర కూడా ఫ్లెక్సీ, కేసీఆర్ తెరిచిన మందు బజార్ల దగ్గర పెడతాం.. నేనే వైన్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెట్టి కరపత్రాలు పంచుతానని తెలిపారు రేవంత్‌రెడ్డి. ఇక, పీసీసీ చీఫ్‌గా నేను జయశంకర్ సొంత ఊర్లో ఇల్లు ఇల్లు తిరిగి కరపత్రాలు పంచుతా.. రచ్చ బండ పెడతానని ప్రకటించారు. ప్రముఖుల గ్రామాల్లో రచ్చ బండలు పెడతాం.. ప్రతి రైతు గుండె తడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రైతు బాగున్నారని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి..
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!