అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. బన్నీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ లిస్టులో కూడా చేరిపోయింది. విలన్ గా నటించిన రవికిషన్ కూడా బాగానే గుర్తుంటాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రకు ఆయన నిజంగా జీవం పోసి నటించారని చెప్పవచ్చు. భోజ్ పూరి నటుడైన ఈయన ఆ సినిమాతో…