రీసెంట్లీ హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్సైన సైఫ్.. రేస్ 4లో పార్ట్ నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సైఫ్‌తో పాటు మరో యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్‌లోకి స్టెప్…
బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపెటెడ్ ఫ్రాంచేజీ ఫిల్మ్ రాబోతుంది. ధర్డ్ ఫ్రాంచైజీలో మిస్సైన హీరో.. మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచేజీ మూవీస్ ఐదైనా దింపేస్తోంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపెటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతుంది. అదే రేస్ 4. 2008లో స్టార్టైన రేస్ ఫ్రాంచేజీ నుండి వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్…