Dhanush’s Raayan Twitter Review: కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఎస్‌జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించా�