Raayan OTT Release Date Telugu: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. ధనుష్ కెరియర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. జూలై 27న విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా…