Raasi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు.