టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు.. ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా.. టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా.. ఇతర హీరోయిన్లతో…