టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తాజాగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్‌ఎస్‌ఎంబీ 28గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుక గా జనవరి 12 న రిలీజ్ అయింది. మొదట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు ఎస్‌ఎస్‌ఎంబీ 29 తో బిజీ అవనున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి అభిమానులకు…