సిద్ధార్థ్.. ఒకప్పడు తమిళ్ కంటే తెలుగులోనే స్టార్ హీరోగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు సిద్దార్ధ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. సిద్దు నటించిన కొన్ని సినిమాలైతే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేదు. ఆ మధ్య వచ్చిన…
తమిళ హీరో సిద్ధార్థ్ కు ఒకప్పడు అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్బ్ మార్కెట్ ఉండేది.. తెలుగులోనే ఇంకాస్త ఎక్కువ ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు ఈ హీరో సినిమా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం.…
Parampara-2 Web Series: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్… ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటించి, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర నటించిన ‘పరంపర’ వెబ్ సీరిస్ ఇప్పటికే సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అయ్యింది. దానికి మంచి స్పందన రావడంతో అప్పట్లోనే దీనికి సీక్వెల్ చిత్రీకరణనూ ప్రారంభించారు. జగపతి బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు…
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో మంచి విజయాన్ని సాధించిన వెబ్ సిరీస్ ‘పరంపర’. దాని సీజన్ -2 ట్రైలర్ వచ్చేసింది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది రూపొందించారు. ఈ సెకండ్ సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి…