Chup Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి జంటగా సన్నీ డియోల్, పూజ భట్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చుప్.. రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. సీతారామం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ‘కార్వాన్, ద జోయా ఫ్యాక్టర్’ వంటి సినిమాలు చేశాడు మన మల్లూ యాక్టర్. అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఆర్. బాల్కీ మూవీలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ రియలిస్టిక్ టచ్ ఉండే సెన్సిబుల్ సినిమాలు తీసిన బాల్కీ తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేయబోతున్నాడట. లాక్ డౌన్ కాలంలో ఆయన ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లు సమాచారం. తన కథకి దుల్కర్ పక్కాగా సరిపోతాడని…