ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి షూటింగ్ చేసుకునే సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా హైదరాబాద్ లో కల్పించాయి. 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్' తో నిర్మాతలు పరిమితమైన బడ్జెట్ లో వర్�