సంక్రాతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన దిల్ రాజు అదే జోష్ లో పలు భారీ ప్రాజెక్టులును లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వాటికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు స్టార్ట్ చేసారు కూడా. అయితే నిన్న దిల్ రాజు మరొక బిగ్ అనౌన్స్‌మెంట్ కు రెడీ గా ఉండండి అని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వ�