రైతులు వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం, చేపల పెంపకంతో పాటు కంజుల పెంపకం కూడా చేస్తున్నారు.. ఇవి చూడటానికి పిచ్చుకల మాదిరిగా ఉంటూ కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి రుచిగా ఉంటాయి అలాగే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.. అందుకే వీటిని తినడానికి మాంసపు ప్రియులు ఇష్ట పడతారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎ