Jinping – Putin – Kim Jong: చైనా విక్టరీ డే పరేడ్‌లో ఓ సంఘటన ప్రపంచాన్ని ఆకర్షించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచ్చెత్తింది. ఈ వీడియో బయటికి రావడంతో ప్రపంచంలో ఎవరి ఊహకు అందని హై ప్రొఫైల్ సంభాష ఇదంటూ పలువురు నెటిజన్‌లు కమెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ముగ్గురు దేశాధినేత మధ్య…