పుతిన్ మాట్లాడుతూ.. నేను సెంట్రల్ క్లినికల్ హస్పటల్ లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే, దేశీయంగా ఉత్పిత్తి చేసిన మందులతో టీకాలు వేయాలని సిఫార్సు చేస్తున్నానని ఫ్లూ వ్యాక్సిన్‌ల గురించి రష్యా అధ్యక్షుడు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.