Puspa 2 Trailer: బీహార్ లోని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దెత్తున అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో అభుమానుల కోలాహలం మాములుగా లేదు. పుష్ప.. పుష్ప.. అంటూ వేడుకను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలని చెప్పింది. నేను పుష్ప…