ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా షోస్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాకు నైజాం లో అధిక ధరలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేలా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక షోస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక…
Pushpa 2 : ప్రస్తుతం నేషనల్ లెవల్లోని సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మీద అందరి దృష్టి నెలకొంది.
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప 2.ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం…
నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ…