Pushpa 2: పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ పై టెన్షన్.. ?
- ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్స్ కోరిన యూనిట్
- భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. నప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. ఇప్పటికే పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ పై మేకర్స్ ద్రుష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నవంబరు 30న హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో ఈవెంట్ చేసేందుకు అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసారు. కానీ ఇక్కడే కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో గత కొన్ని రోజలుగా ఎటువంటి భారీ ఫంక్షన్స్ గాని, అవుట్ డోర్ డీజే సౌండ్స్ గాని ర్యాలీలు గాని చేసేందుకు నిషేధం విధించారు. దాంతో ఇప్పుడు పుష్ప ఈవెంట్ కు పర్మిషన్ వస్తుందా రాదా అనే అనుమానం మేకర్స్ కు ఉంది. పుష్ప లాంటి భారీ సినిమాకు ఇండోర్ ఫంక్షన్ కుదరదు సో మేకర్స్ అవుట్ డోర్ లో చేయాలని చూస్తున్నారు, ఒకవేళ అనుమతి రాకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు
Also Read
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!