పుష్ప 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింద. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లు తెరక్కేకిన ఈ చిత్రం గతంలో విడుదల కావాల్సి ఉంది. పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 సమయంలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఒక ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో…
స్టైలిష్ స్టార్‌గా సౌత్‌లో పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గా పాన్ ఇండియా మార్కెట్‌లో నిలబెట్టిన సినిమా పుష్ప ది రైజ్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని హీరో మేనరిజమ్స్ ని సెలబ్రిటిల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోను కూడా షేర్ చేశారు. త్వరలోనే సినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఈ రోజు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “పుష్ప”కు డీఎస్పీ సంగీత సారధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మూవీ ఆడియో ఆల్బమ్ నుండి మొదటి సింగిల్‌పై పెద్ద అప్‌డేట్‌ను ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవుడ్ లోనూ అల్లు అర్జున్ కు ఓ క్రేజ్ ఉంది. దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనూ కోట్లాది మంది అతని సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సాధారణం. కానీ తాజా సర్వే ప్రకారం బన్నీ మూవీ కోసం ఎదురుచూసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఉందని తెలిసిది. ఐ.ఎమ్.డీ.బీ. సంస్థ ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ అంటూ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద…