ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’ సి చిత్రం 2022 డిసెంబర్ 17న బిగ్ స్క్రీన్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది. చిత్రబృందము ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచీ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ లను ప్రారంభించారు. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా…